నంద్యాల అర్బన్: అర్ధరాత్రి బుల్లెట్ పై నంద్యాలలో పర్యటించిన ఎస్పీ
Nandyal Urban, Nandyal | Sep 13, 2026
చిన్న సంఘటనలే కదా అని ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దని ఎస్పీ సునీల్ షోరాన్ అన్నారు. నంద్యాలలో శనివారం రాత్రి శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా బుల్లెట్ బైక్పై పర్య టించారు. ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. గొడవలు, ఘర్షణలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలని ఆదేశించారు.