మణుగూరు: బూర్గంపాడు ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: అధికారులకు కీలక ఆదేశాలు
బూర్గంపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గైనకాలజిస్ట్ ప్రతిరోజూ అందుబాటులో ఉండాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మరియు ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.