మద్దూర్: రేబర్తిలో ఘనంగా స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం
మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో సర్పంచ్ నీరటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ - 2026 కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కలిసి వీధులను శుభ్రం చేసి, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.