మద్దూర్: మద్దూరు PHC లో ప్రత్యేక వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ సిక్త పట్నాయక్
మద్దూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ వైద్య సేవలతో పాటు ఆర్థోపెడిక్ ఈఎంటి ఆస్తమాలజి లాంటి ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నారాయణపేట జిల్లా కలెక్టర్సిక్త ఆదేశించారు. గురువారం మద్దూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకాశంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో గైనిక్ పీడియాట్రిక్ మెయిల్ వార్డ్, ఫార్మసిస్ట్ ఆపరేషన్ థియేటర్ ఇంజక్షన్ గదిని పరిశీలించారు మధుర్ సామాజిక ఆరోగ్య కేంద్రం ఒక మోడల్ కేంద్రంగా ఉండాలని ఆసుపత్రిలో వారానికి రెండు రోజులు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంలన్నారు