రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్ గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగిశాయి. రోటరీ క్లబ్ ఐకాన్స్ ఆధ్వర్యంలో నేమ్ బోర్డు వితరణ, విద్యార్థులకు బహుమతుల ప్రదానం జరిగింది.