నగరి: మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసుల భారీ కవాతు.. అల్లరి మూకలకు గట్టి హెచ్చరికలు!
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో పోలీసులు భారీ కవాతు నిర్వహించారు. రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో అనుపమ హెచ్చరించారు. ప్రశాంతమైన ఎన్నికల కోసం పోలీసులు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.