Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
West_delhi
Bipinrawat
Railone
North_west_delhi
Thodadhyanse
Cds
Educationforall
Railsafety
Chaitranavratri
Smartrailyatri
Indianrailway
Notoadulteration
Railinfra4jharkhand
Safetyfirst
Amritstation
Railinfra4westbengal

దర్శి: దర్శిలో పుట్టిన పాపకు సిందూరి అని పేరు సూచించిన దర్శి ఏఎస్ఐ రాంబాబు <nis:link nis:type=tag nis:id=operationsindhur nis:value=operationsindhur nis:enabled=true nis:link/>

Darsi, Prakasam | May 12, 2025
దర్శిలో ఓ పాపకు ఆదివారం దర్శి ఏఎస్ఐ రాంబాబు సిందూరి అనే పేరును సూచించారు. ఉగ్రవాదులపై యుద్ధానికి ఆపరేషన్ సిందూర్ని నిర్వహించడం, ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో జన్మించిన ఓ పాపకు ఏఎస్ఐ రాంబాబు సిందూరి అనే పేరును సూచించారు. సిందూరి అనే పేరును ఈ సమయంలో ఆ పాపకు సూచించడం దేశ భవిష్యత్తును గుర్తించినట్లుగా తాను భావిస్తున్నట్లు ఆయన అన్నారు.

MORE NEWS