Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Educationforall
Capacitybuilding
Worldwaterday
Chaitranavratri
Railsafety
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Bipinrawat
Cds

దర్శి: తాళ్లూరు మండలంలో చెత్త సంపద కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీపీఓ వెంకట నాయుడు

Darsi, Prakasam | May 10, 2025
తాళ్లూరు మండలంలో డీపీవో వెంకట్ నాయుడు శనివారం చెత్త సంపద కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాగుల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని వివిధ సమస్యలపై ఆయన ఆరా తీశారు.

MORE NEWS