గట్టు: గట్టులో ఘనంగా బాలోత్సవం: విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రతిభా పోటీలు
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో బాలోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించగా 42 మంది పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.