రాజమండ్రి సిటీ: రాజమండ్రి వంతెన వద్ద గాల్లోకి లేచిన ఆటో.. స్పీడ్ బ్రేకర్లతో వాహనదారుల ఇబ్బందులు
రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెన వద్ద మూడు స్పీడ్ బ్రేకర్ల కారణంగా అధిక లోడుతో వెళ్తున్న ఆటో అదుపుతప్పింది. తరచూ జరుగుతున్న ఇలాంటి ప్రమాదాల పట్ల, వంతెనపై ఉన్న స్పీడ్ బ్రేకర్ల సమస్యను పరిష్కరించాలని అధికారులు మరియు పోలీసులను స్థానికులు కోరుతున్నారు.