నాగర్ కర్నూల్: ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ కీలక సూచనలు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ రాజకీయ పార్టీలతో సమీక్ష నిర్వహించారు. క్లెయిమ్స్, అభ్యంతరాల గడువు అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు తెలిపారు. నవంబర్ 9న తుది జాబితా ప్రచురణ ఉంటుంది.