మోత్కూర్: దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు: మోత్కూర్ లో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా మోత్కూర్ లో కాంగ్రెస్ ఆందోళన. బిఆర్ఎస్ ఎమ్మెల్సీల పదవులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు.