రాప్తాడు: గొందిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం మూడు గంటల యాభై నిమిషాల సమయంలో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతన్న నీకోసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఈవోలు రజిత్ సుజిత్ తదితరులు మాట్లాడుతూ రైతులంతా వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులైన ఆఫ్ మెన్ మోడరన్ ఏటీఎం పద్ధతిలో పంటలు సాగు చేయాలని సాగుచేసిన ప్రతి పంటను ఫార్మర్ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రైతులు భూ పరీక్ష నిర్వహించి అందుకు అనుగుణంగా ఎరువులు కూడా వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ శాఖ అధికారులు అంతా పాల్గొన్నారు.