మోత్కూర్: భుజిలాపురంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం: ప్రభుత్వ పాఠశాలలకే ప్రాధాన్యత ఇవ్వండి
యాదాద్రి భువనగిరి జిల్లా భుజిలాపురంలో సూరజ్ తిరుపతయ్యా గారి జ్ఞాపకార్థం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని అతిథులు పిలుపునిచ్చారు.