Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
No video available

వట్​పల్లి: వట్ పల్లీ లో భారీ వర్షం... సుమారు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు.

Vatpally, Sangareddy | Aug 21, 2024
సంగారెడ్డి జిల్లా వట్ పల్లీ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. గంట పాటు కురిసిన వర్షానికి సుమారు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు భారీ కురవడంతో రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.