రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరంలో ఘనంగా ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
రాజమహేంద్రవరం కంబాలచెరువు సెంటర్లో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ జరిగింది. మహారాష్ట్ర సాంప్రదాయ వాయిద్యాల మధ్య జరిగిన ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాయగడ నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జ్యోతిని సభాస్థలికి ఊరేగింపుగా తీసుకువచ్చారు.