కర్నూలు: ఆదోని మైనారిటీ హక్కుల సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ రాజీనామా
ఆదోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై ఆదోని జిల్లా సాధన ఉద్యమం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని ఆయన తెలిపారు.