రాజమండ్రి సిటీ: తూర్పుగోదావరి జిల్లా: తుఫాను హెచ్చరిక - 27, 28 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు
అర్నబ్ తుఫాను దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అక్టోబర్ 27, 28 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్ కీర్తి చేకూరి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి.