బొడ్రాయి పండుగ ప్రతి గ్రామంలో కాకుండా నేడు పట్టణంలో కూడా జరుపుకోవడం ఆనవాయితీగా నిర్వహించుకోవడం సాంప్రదాయబద్ధంగా వస్తుందని మాజీ మంత్రి తెలిపారు ఈ నేపథ్యంలో నేడు పాత పాలమూరు పట్టణంలో బొడ్రాయ పండుగను సాంప్రదాయంగా జరుపుకునే వాతావరణాన్ని అందరూ తీసుకురావాలని మాజీ మంత్రి తెలిపారు