మాదక దవ్యాల నిర్మూలన వారోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో పాలమూరు విశ్వవిద్యాలయంలో నేను విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అధ్యాపకులు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను విద్యార్థులకు తెలియజేశారు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు
మహబూబ్ నగర్ అర్బన్: చెడు మార్గంలో వెళ్లకుండా మాదకద్రవ్యాలను ఇవ్వరు ఉపయోగించకూడదు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ జానకి - Mahbubnagar Urban News