మహబూబ్ నగర్ అర్బన్: వర్షాకాలంపై అన్ని శాఖల ఉన్నత అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయ
వర్షాకాలం మొదలైన నేపథ్యంలో అన్ని శాఖలు ప్రజలకు అందుబాటులో ఉండే దిశగా ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉన్నత పలు శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం సమీక్ష నిర్వహించారు గత ఏడాది కంటే ఈసారి వర్ష కాలం మరింత భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు