కష్టపడి చదివితే మంచి ర్యాంకులతో పాటు మంచి ఉద్యోగాలు సాధించుకోవచ్చని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ మేరకు ఇటీవల ఇంటర్ పరీక్ష ఫలితాలలో ఒకేషనల్ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉద్యోగాలలో ప్రావీణ్యం పొందేందుకు ప్రత్యేక మెటీరియల్ను అందించారు ఎమ్మెల్యే ఈమెరకు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని తెలిపారు