మహబూబ్ నగర్ అర్బన్: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవంపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి
మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు వాటిని అరికట్టే దిశగా యువత ముందుకు రావాలని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ కూడా పలు విషయాలను తెలియజేశారు మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా ఉండాలని అదేవిధంగా వాడుతున్నారని సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తెలిపారు