డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ వేత్తగా ఎంతో పేరుగాంచిన నేపథ్యంలో రాజ్యాంగాన్ని మారుస్తాను. అనడం బిజెపి కేంద్ర ప్రభుత్వానికి సరికాదని అన్నారు ఎంతోమంది కలల సహకారం చేసిన భారత రాజ్యాంగ వేత్త అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ సంతోషంగా ఉన్న నేపథ్యంలో బిజెపి కక్షపూరితంగా మారుస్తానని సబబు కాదని అన్నారు