చేర్యాల: చెర్యాల: స్నేహితుని కుమార్తెకు ఆర్థిక భరోసా కల్పించిన 2000-01 బ్యాచ్ స్నేహితులు
చెర్యాల మండలం పెద్దమ్మగడ్డకు చెందిన నీరటి తిరుపతి మరణంతో, ఆయన 2000-01 బ్యాచ్ స్నేహితులు స్పందించారు. తిరుపతి కుమార్తె అక్షర వాహిని పేరున 52,300 రూపాయలను సుకన్య సమృద్ధి యోజన పథకంలో జమ చేసి, ఆ పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.