రాజమండ్రి సిటీ: గోకవరం: ఘనంగా అబ్రహం పాల్ మాస్టారు పదవీ విరమణ సన్మానం
గోకవరం మండలం మల్లవరం పాఠశాల ఉపాధ్యాయుడు యాళ్ళ అబ్రహం పాల్ పదవీ విరమణ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. 33 ఏళ్ల సుదీర్ఘ సేవలకు గాను ఆయనను ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.