గుంటూరు: గుంటూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి: ఐదుగురు అరెస్ట్
Guntur, Guntur | Nov 11, 2026 గుంటూరు ఏఎం కళాశాల వెనుక పేకాట ఆడుతున్న ఐదుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు కోసం పాత గుంటూరు పోలీసులకు అప్పగించారు.