Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
Kota

మానకొండూరు: తాడికలు గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం..హోటల్లోకి దూసుకెళ్లిన లారీ..

Manakondur, Karimnagar | Sep 22, 2025
తాడికల్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం.. హోటల్లోకి దూసుకెళ్లిన లారీ..కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఓ లారీ తాడికల్ గ్రామ పోస్ట్ ఆఫీస్ వద్ద జాతీయ రహదారిపై ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ చిన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ గాయపడగా మరో మహిళ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. లారీ పాక్షికంగా దెబ్బతింది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మానకొండూరు: తాడికలు గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం..హోటల్లోకి దూసుకెళ్లిన లారీ.. - Manakondur News