సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో ఆదివారం విద్యుత్ నిలిపివేత: ప్రభావిత ప్రాంతాలివే
సిద్దిపేటలో మరమ్మతు పనుల కారణంగా ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. కంచరి బజార్, సుభాష్ రోడ్, ఓల్డ్ బస్టాండ్, గాంధీ–కమాన్ రోడ్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోనున్నట్లు ఏడీఈ తెలిపారు.