మోత్కూర్: పాలడుగు పాఠశాలలో విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరం
పాలడుగులోని పీఎం శ్రీ ఎంపీ యూపీఎస్ పాఠశాలలో కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.