మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని వెంకన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అర్హతలకు మించి వైద్యం అందించడం పై జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.