పెనుబల్లి: ఖమ్మంలో వ్యాపారులకు హెచ్చరిక: ట్రేడ్ లైసెన్స్ లేకపోతే చర్యలు తప్పవు!
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. పెండింగ్ వసూళ్లను వేగవంతం చేస్తూ, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని శానిటరీ జవాన్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.