చిలమత్తూరు మండలం కలిసేటి పల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి 5 మంది అరెస్ట్ 45130 నగదు స్వాధీనం
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలవత్తూరు మండలం కనిసెట్టిపల్లి గ్రామ శివార్లలో జూదం జరుగుతోందని సమాచారంతో చిలమత్తూరు పోలీసులు దాడి చేసి 5 మంది పేకాట రైళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి. రూ.45,130/-లు నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో 5 మంది పరారీలో ఉన్నట్లు, కేసు నమోదు చేసి త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు