Public App Logo
Profile Picture

Public app Hindupur News

@luckyreddy1985
121225Followers
11Following
ధర్మవరం: గొట్లూరు కు చెందిన వీఆర్ఏ మురళికి పాముకాటు, పరామర్శించిన ఓబీసీ మోర్చా నాయకులు.
కదిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం టిడిపి కేటాయిస్తుందని తెలిపిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.
హిందూపూర్‌: చలివెందల గ్రామపంచాయతీలో వైఎస్ఆర్సిపి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన వైసిపి నాయకులు.
పెనుగొండ: అక్రమంగా ఇసుక తరలిస్తే సహించేది లేదని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేసినయ పరిగి ఎస్సై రవికుమార్.
కదిరి: తనకల్లు మండలం లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సిపి కదిరి సమన్వయకర్త
హిందూపూర్‌: హిందూపురం  SDGS డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి PDSU విద్యార్థి సంఘం నూతన కమిటీ ఎంపిక.
హిందూపూర్‌: హిందూపురం పట్టణంలో మహాత్ముడు నడియాడిన ఎంజీఎం పాఠశాలలో మహాత్ముడి జయంతి వేడుకల సందర్భంగా వృక్షారోహణ
హిందూపూర్‌: మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉద్యోగులు.
కదిరి: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామం సచివాలయంలో సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.
కదిరి: కదిరి పట్టణంలో దొంగల కదలికలపై ఆటో అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు.
కదిరి: కదిరి పట్టణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, బిజెపినాయకులు.
ధర్మవరం: ధర్మవరం పోతుకుంట గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వైసిపి నాయకుడు లక్కిరెడ్డి కృష్ణారెడ్డి ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ధర్మవరం: విజయవాడలో న్యాయవాదుల అక్రమ అరెస్టులకు నిరసనగా ధర్మవరంలో న్యాయవాదుల ఆందోళన.
ధర్మవరం: ధర్మవరం ఎనిమిదవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీకి వెళ్లిన సచివాలయ ఉద్యోగులకు చుక్కెదురు.
కదిరి: కదిరి పట్టణంలో బీడీ కార్మికుల సంక్షేమానికి 25 లక్షల ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటుచేసిన స్విమ్స్ హాస్పిటల్స్ నిసార్ యాసిన
కదిరి: కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏ దీక్షకు మద్దతు తెలిపిన వ్యవసాయ కార్మిక సంఘం మరియు సిపిఐ నాయకులు.
హిందూపూర్‌: హిందూపురంలో ఘనంగా ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్’ ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్
ధర్మవరం: మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచి 12వ పిఆర్సి అమలు చేయాలని ధర్మవరంలో మున్సిపల్ ఎంప్లాయిస్ ధర్నా,
హిందూపూర్‌: హిందూపురం పట్టణంలో నడిబొడ్డున వైన్ షాప్ లో చోరీ, 
విచారణ చేపట్టిన పోలీసులు.
పెనుగొండ: పరిగి చెరువులో  ఇటుక బట్టీలకు మట్టి అంటూ ఇసుకను అక్రమంగా కర్ణాటక కు చేర వేస్తున్న ఇసుక మాఫియా, మామూళ్ల మత్తులో అధికారులు
కదిరి: అనారోగ్యంతో ఉన్న టిడిపి కార్యకర్తలను నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
హిందూపూర్‌: చిలమత్తూరు మండల వైయస్సార్సీపి విస్తృతస్థాయి సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం.
హిందూపూర్‌: హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరులో అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది.
కదిరి: ఎం వడ్డిపల్లి గ్రామానికి ఒకటిన్నర కోటి నిధులతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.
కదిరి: కదిరి మున్సిపల్ పరిధిలోని 26 వార్డులో ఎమ్మెల్యే కందికుంట సమక్షంలో వైసిపి నుండి టిడిపిలో చేరిన 10 కుటుంబాలు.