భద్రాచలం: భద్రాచలంలో పుష్కర ఏర్పాట్లు: 351 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం
భద్రాచలం రామాలయంలో పుష్కరాలు, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణానికి 351 కోట్లు, పుష్కర పనులకు 93 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఏప్రిల్ లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.