నంద్యాల అర్బన్: నంద్యాలలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Sep 13, 2026
నంద్యాల శ్రీనివాస సెంటర్లోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేశారు. మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బలిజ సంఘాల నాయకులు, ప్రజలు హాజరయ్యారు. పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.