నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్లో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి: సీపీఎం ఘన నివాళి
నాగర్కర్నూల్ అంబేద్కర్ చౌరస్తాలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని నిర్వహించిన సీపీఎం. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్నారని బీజేపీపై జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు విమర్శలు చేశారు. పేదలకు భూములు పంచాలని డిమాండ్.