నిజామాబాద్ నార్త్: ఎంపీ అరవింద్‌పై నిప్పులు చెరిగిన జీవన్ రెడ్డి.. హాఫ్ నాలెడ్జ్ అంటూ సంచలన వ్యాఖ్యలు
ఎంపీ ధర్మపురి అరవింద్‌పై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పసుపు బోర్డు ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేస్తూ, అరవింద్ అబద్ధాలు చెబుతున్నారని, ఆయన రేవంత్ రెడ్డికి మౌత్ స్పీకర్‌గా మారాడని ఆరోపించారు.