నిజామాబాద్ సౌత్: రష్యాలో చిక్కుకున్న నిజామాబాద్ యువకులు: స్వదేశానికి రప్పించాలని కుటుంబీకుల వేడుకోలు
ఉపాధి కోసం రష్యా వెళ్లి సైనికుల చేతిలో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు యువకులు. బలవంతపు మిలటరీ శిక్షణ, దాడి ఎదుర్కొంటున్నామని వీడియో సందేశాల ద్వారా కుటుంబ సభ్యుల ఆవేదన. తమ బిడ్డలను రక్షించాలని ప్రభుత్వానికి విన్నపం.