మల్యాల: జగిత్యాల జిల్లాలో రైల్వే ట్రాక్ సమీపంలో రెండు మృతదేహాలు లభ్యం
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో రైల్వే ట్రాక్ పక్కన రెడ్డిమల్ల రమేశ్ (38) మరియు కరుణాకర్ అనే ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు.