మద్దికేర బస్టాండ్ సమీపంలో ఈ నెల 13న మృతి చెందిన గిద్దలూరుకు చెందిన మేకల తిరుపాల్ వివరాలను పోలీసులు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని శనివారం అప్పగించినట్లు అధికారులు తెలిపారు.