పెద్దాపురం: పెద్దాపురంలో పోలీస్ పల్లెనిద్ర: ప్రజలకు కీలక సూచనలు
కాకినాడ జిల్లా పెద్దాపురం 23వ వార్డులో నిర్వహించిన ఫ్రెండ్లీ పోలీస్ పల్లెనిద్రలో సీఐ వైఆర్కే శ్రీనివాసరావు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవ జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు చైన్ స్నాచింగ్ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.