బోధన్: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
దీపావళి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం నిండాలని ఆకాంక్షిస్తూ, వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.