వికారాబాద్: గ్రామీణ ప్రాంత మహిళలకు ఆర్థిక అభివృద్ధి కోసం యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో పచ్చల తయారీలో శిక్షణ
యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వరలక్ష్మి ఫౌండేషన్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు దృఢ సంకల్పం కలిగి ఉన్న చిన్న వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందాలనుకునే వారికి మార్చి 11న పచ్చళ్ళు కారంపొడులు తృణధాన్యాలతో స్నాక్స్ తయారు చేయటం యందు వచ్చిన శిక్షణ ఇవ్వబడునని శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.