వికారాబాద్: పులుసు మామిడి గ్రామ పరమేశ్వరుని గుట్ట వద్ద శివరాత్రి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు
వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామం వద్ద ఉన్న పరమేశ్వరుని గుట్ట వద్ద మహాశివరాత్రి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు. గ్రామం నుండి పరమేశ్వరుని గుట్ట వరకు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి పరమేశ్వరుని గుట్టపై భక్తులు అధిక సంఖ్యలో హాజరు అవ్వగా పార్వతీ పరమేశ్వరుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు.