వికారాబాద్: చాక్లెట్ ఇస్తానని దారుర్ మండలంలోని ఒక గ్రామంలో బాలికతో అసభ్య ప్రవర్తన, కేసు నమోదు చేసిన పోలీసులు
వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలో దారుణ ఘటన శనివారం వెలుగు చూసింది. మండల పరిధిలోని ఓ గ్రామం చెందిన బాలికకు చాక్లెట్ బిస్కెట్ కొనిస్తానని చెప్పిన ఒక యువకుడు ఇంట్లోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు ఈ విషయం నిందితుడిని అతడి తల్లినీ నిలదీస్తే తనపై దాడి చేసినట్లు బాధితురాలు తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.