వికారాబాద్: హరిదాస్ పల్లెలో రాజేందర్ రెడ్డి అనే వ్యక్తిపై అమృతమ్మ అనే మహిళ కులం పేరుతో దూషించాడు అనేది ఆరోపణలు అవాస్తవం - దారూర్ సిఐ
హరిదాసు పల్లి గ్రామంకు చెందిన అమృతమ్మ అనే మహిళను కులం పేరుతో రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి తిట్టినాడు అనే ఫిర్యాదు మేరకు ఈరోజు శనివారం గ్రామంలో ఎంక్వయిరీ చేయగా కులం పేరుతో దూషించాడు అనేది అవసరమని తెలిసిందని దారులు సీఐ రామకృష్ణ తెలిపారు.