గుంటూరు: గుంటూరు 22వ వార్డులో కూటమి అభ్యర్థి సంకూరి శీను ముమ్మర ప్రచారం
Guntur, Guntur | Oct 26, 2026 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 22వ వార్డులో జనసేన అభ్యర్థి సంకూరి శీను ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.