బాన్సువాడ: బాన్సువాడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యలపై ఆర్డీవో కీలక సమావేశం
బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో ఎస్డీఎల్సీ కమిటీ సమావేశం నిర్వహించారు. రాజాపూర్ గ్రామం లింగు నాయక్ తండాకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల భూ సమస్యలు, అర్హతలపై అధికారులు సమీక్షించారు. అర్హులకు తక్షణమే న్యాయం చేయాలని ఆర్డీవో ఆదేశించారు.