కర్నూలు: పత్తికొండ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా సోమశేఖర్ ఎంపిక
పత్తికొండ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా సోమశేఖర్ పేరును పార్టీ నేతలు ఖరారు చేశారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, రామచంద్రారెడ్డి మరియు నాగరత్నమ్మ ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న సోమశేఖర్‌ను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.